అమరావతి ప్రాంత మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి జర్నలిస్టు లపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు వినతి అమరావతి రాజధాని, ప్రాంత మహిళల పై జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన మైలవరం నియోజకవర్గ కూటమి మహిళా నేతలు ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ:
ప్రజలు ఎన్నికల్లో బుధ్ధి చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా జగన్ & సైకో బ్యాచ్ రాజధాని అమరావతి పై విషం చిమ్ముతున్నారు వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు కేవలం అమరావతి రాజధాని మహిళలను మాత్రమే కాదు రాష్ట్ర మహిళలు అందరినీ బాధిస్తున్నాయి రాజధానిపై సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్,కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్,కృష్ణంరాజు లో మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా కమీషన్ కు వినతి పత్రం అందజేశారు