ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభం

0
3

హైదరాబాద్‌:ఇక ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ,ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్.. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రి ప్రైమరీ తరగతులు..210 స్కూల్స్‌లో ప్రి ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశం