*దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరెడీమేట్, డైట్ కాలేజీ, మూడు గుళ్ళు ప్రాంతం లో పర్యటించి పలు అభివృధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ వినాయక నగర్ ఓల్డ్ నేరెడీమేట్ మెయిన్ రోడ్డు పైన స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు దాదాపు 40 లక్షల రూపాయల వ్యయం తో పూర్తి చెయ్యనునట్లు తెలిపారు. దీని వల్ల రోడ్ల పై పొంగే వర్షపు నీరు బస్తి లలో రాకుండా ఆగుతాయని అన్నారు. అదే విధంగా ఓల్డ్ నేరెడీమేట్ లో పలు ప్రదేశాలలో పడిన గుంతలు పూడవాలని జి. హెచ్.ఎం.సి అధికారులకు సూచించగా వెంటనే పనులు చెప్పట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏ. ఈ నవీన్, రమేష్, సుందర్ యాదవ్, నందు యాదవ్, మురళి గౌడ్, సంతోష్, ఈశ్వర్, భాస్కర్, పవన్, శ్రీరామ్ యాదవ్,బాబు గౌడ్, మాధవ్,బాబాన్ సింగ్, ఏ. కె సింగ్, శంకర్, వెంకట్ యాదవ్