ఫోన్ ట్యాపింగ్ అట్ మల్కాజిగిరి

0
3

*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్.*.. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..*. *మైనంపల్లి అనుచరుల ఫోన్ ట్యాపింగ్ చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.*.. *ఫోన్ టాపింగ్ విచారణకు హాజరైన మల్కాజ్గిరి నాయకుడు మైనంపల్లి అనుచరుడు గుండా నిరంజన్.*.. *మల్కాజిగిరిలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, కపిల్ ల ఫోన్ ట్యాపింగ్.*.. *అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్*