భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను, ప్రభుత్వానికి అప్రియమైన అబద్ధాలను వెలికి తీసేందుకు కలిగిన ఒక ప్రజా వేదిక.
మా విధానం:
· గ్రౌండ్ రిపోర్టింగ్: ప్రజల సమస్యలపై నేరుగా గ్రామాల్లోకి వెళ్లి కవర్ చేస్తాం.
· సహాయవాణి మీడియా: మీరు చెప్పే సమస్యను వెలుగు లోకి తేవడానికి మేమున్నాం.
· యువతకు వేదిక: విద్యార్థులు, యువ జర్నలిస్టులు, సామాజిక మార్పు కోరుకునే వారు ఇది ఒక శక్తివంతమైన వేదిక.
· వాస్తవాలపై ఆధారపడిన కథనాలు: ఎటువంటి రాజకీయ, కార్పొరేట్ ఒత్తిడికి లోనవకుండా నిజాన్ని ప్రసారం చేయడం మా ధ్యేయం.
🔊 “మీ గళాన్ని దేశం వినాలి అంటే, ఇది మీ వేదిక!”