తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు – సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
25

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో ఉద్యమకారులు శాంతియుత దీక్షలు కొనసాగించారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారికి గుర్తింపు కార్డులు ఇండ్ల స్థలాలు పింఛన్లు వంటి వి వ్వాలని వారి కోరారు. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్లోళ్ల సురేందర్ రెడ్డి పుట్నాలకృష్ణ డోలి సుధీర్ రవి సతీష్ శోభన్ బాబు ఉద్యమకారులు పాల్గొన్నారు