Home International ప్రపంచ నాయకులతో NDTV సమ్మిట్ 2025 ప్రారంభం! |

ప్రపంచ నాయకులతో NDTV సమ్మిట్ 2025 ప్రారంభం! |

0

NDTV World Summit 2025 న్యూఢిల్లీ లోని భారత్ మండపం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 17–18 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని హరిని అమరసూర్య, యూకే మాజీ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

“Edge of the Unknown: Risk, Resolve, and Renewal” అనే థీమ్‌తో, ఈ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ మార్పు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి కీలక అంశాలపై చర్చలకు వేదికగా నిలుస్తోంది.

సామంతా రూత్ ప్రభు, గ్రామీ విజేత రికీ కేజ్, BCCI సెలెక్టర్ అజిత్ అగార్కర్ వంటి సాంస్కృతిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

Exit mobile version