Tuesday, December 9, 2025
spot_img
HomeEntertainmentహారర్ అభిమానులకు షాక్! ఈ సినిమా చూసే ధైర్యం ఉందా? |

హారర్ అభిమానులకు షాక్! ఈ సినిమా చూసే ధైర్యం ఉందా? |

ఓటీటీలో హారర్ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా “బ్లడ్ ఫ్లవర్ (Blood Flower)” అనే హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లో భయాన్ని నింపుతోంది. 2022లో విడుదలైన ఈ చిత్రానికి డైన్ సైడ్ దర్శకత్వం వహించగా

ఇడాన్ ఐడాన్, బ్రోంట్ పాలరే, రెమీ ఇషాక్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా షడ్డర్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ కథలో ఇఖ్బాల్ అనే టీనేజ్ బాయ్ అప్రెంటిస్ ఎక్సార్సిస్ట్ పాత్రలో కనిపిస్తాడు. అతనికి సూపర్‌నాచురల్ పవర్స్ ఉండగా, తన అపార్ట్‌మెంట్‌లో చెడు ఆత్మను ఎదుర్కోవాల్సి వస్తుంది. భయానక సన్నివేశాలతో నిండిన ఈ సినిమా ఒంటరిగా చూడకూడదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. హారర్ లవర్స్ కోసం ఈ మూవీ ఒక మస్ట్ వాచ్ హారర్ అనుభవం అని చెప్పొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments