Wednesday, January 21, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅయ్యప్ప స్వామి దీపం మహోత్సవం |

అయ్యప్ప స్వామి దీపం మహోత్సవం |

కర్నూలు!!
శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి 48 వ దీప మహోత్సవం ఈనెల 13వ తేదీ అనగా రేపు శనివారం కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణ నందు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు.
ఈ మహోత్సవానికి అయ్యప్ప స్వామి భక్తులు అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments