*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము….*
*కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ప్రభుత్వ విప్ నాయకర్ తో కలిసి….. నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భరత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…*
*ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ స్వాగతం పలికిన…. నరసాపురం ఎమ్మెల్యే నాయకర్…*
*కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ,విప్ నాయకర్ కూటమి శ్రేణులతో కలిసి… బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము*
అనంతరం ట్రైన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు, నరసాపురం నాయకర్, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, పీతల సుజాత, తదితర ప్రముఖులతో కలిసి వేదిక పంచుకొని ప్రసంగించిన ఎమ్మెల్యే రాము.
*జెండా ఊపి రైలు సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ*
*కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో రాజకీయ ప్రముఖులతో కలిసి… నర్సాపూర్ నుండి గుడివాడ వరకు వందేబారత్ రైలులో ప్రయాణించిన… ఎమ్మెల్యే రాము*
*ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు.*
