Home South Zone Andhra Pradesh కే నాగుల్ మీరా నూర్ ప్రెస్ మీట్: టిడిపి అధికార ప్రతినిధి |

కే నాగుల్ మీరా నూర్ ప్రెస్ మీట్: టిడిపి అధికార ప్రతినిధి |

0

*17-12-2025*

*కె. నాగుల్ మీరా
నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్
టిడిపి అధికార ప్రతినిధి
ప్రెస్ మీట్ పాయింట్స్*

భవానిపురంలో 42 ప్లాట్ల వ్యవహారంలో జగన్ వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్ మన్న చందంగా ఉంది

అవినీతిపరులకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది…

వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే
వారికివెసులుబాటుకోసం ప్రయత్నం చేస్తున్నాం ..

న్యాయం జరగాలని కోరుకుంటున్నాం..తమ పార్టీ తరపున అండగా ఉన్నాం

ఈ వ్యవహారంలో ఎంపీ కేసినేని శివనాథ్ పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదు

జగన్ హయాంలో గ్రామాలు పట్టణాలు సెంటు సెంటున్నర స్థలాన్ని ఇచ్చి దానిపై లోన్లు లోతీసుకున్నారు…టిడ్కో ఇళ్లపై రుణాలు తీసుకున్నారూ..ఇదంతా పెద్ద స్కామ్

విజయవాడలో ఉన్నవాళ్లకు మైలవరం నందిగామలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అవి ఎక్కడున్నాయి కూడా వారికి తెలియదు

పిల్ల పేరిట అవినీతికి శ్రీకారం
చుట్టిన వ్యక్తి జగన్

మీ హయాంలో మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసావ్

మెడికల్ కాలేజీల భాగోతం పార్లమెంటులో బట్టబయలు చేశారనే ఎంపీ చిన్ని పై ఆరోపణలు చేస్తున్నారు

మెడికల్ కాలేజీ లు కేంద్రం ఇచ్చింది.. దాంట్లో నిర్మాణాల పేరిట దోచుకున్నారు

కూటమి వచ్చాక చంద్రబాబు పిపిపి వల్లం కాలేజిల్లను పేదలకు దగ్గర చేశారు. ప్రభుత్వం ప్రైవేట్ కలిసి చేయడం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది..
మెడికల్ సీట్లు కూడా 650 కి పెరిగాయి

కోటినసంతకలు ఎందుకు సేకరించారోతెలియదు….

పేదవాడికి సెంటునస్థలం ఇచ్చారు…500కోట్లతో విశాఖ ఋషి కొండలో ప్యాలెస్ కట్టుకున్నారు..

*బెంగుళూరు తాడేపల్లి లో ప్యాలెస్ కట్టుకుని బిజినెస్ లు చూసుకుంటూ
చుట్టపు చూపుగా వచ్చి బురద జల్లుతున్నాం

కూటమి పాలనలో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు.

ఎంపీ చిన్ని గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకొనేందుకు అనేక పథకాలు ప్రాజెక్టు లు తెచ్చారు

ఇది ప్రజా ప్రభుత్వం ప్రజాలకోసం పనిచేస్తాం

20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చే పనిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్, లోకేష్ కృషి చేస్తుంటే

జగన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు

ఇప్పటుకయినా వాస్తవాలు గుర్తించి..పగటి కలలు మానుకోవాలి

లేదంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు…తగిన.బుద్ది చెబుతారు……..

NO COMMENTS

Exit mobile version