ప్రజలు కోర్కెలు తీర్చే పొన్నకల్ కాజా మినల్లా హుసైని ఉరుసు మహోత్సవాలు 27 నుంచి 29 వరకు ఉత్సవాలు జరుగుతాయి.
గురువులయ్య ఇంటి నుండి గంధం చాదర్ తలపై పెట్టుకుని దర్గాకు తీసుకువెళ్లి హజరత్ ఖాజా మిన్నల్ల హుసేని స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు
మరి పీఠాధిపతి అక్బర్ భాషా ఉసేని గ్రామ మరియు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉత్సవాలకు మండలంలో ని భక్తులతోపాటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కాజా మినల్లా హుసేని స్వామి సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు . ఈ సందర్భంగా ఖాజా మిన్నల స్వామి దర్గాకు విచ్చేసే భక్తులకు పిఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
