Home South Zone Andhra Pradesh వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు |

వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు |

0

వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు

– నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

– అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
– రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రికి అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు
– నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
– రూ. 2 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

NO COMMENTS

Exit mobile version