South ZoneAndhra Pradesh పల్స్ పోలియో కార్యక్రమం !!! By Bharat Aawaz - 21 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram కర్నూలు : కర్నూలు నగరం లోని ఏ క్యాంప్ ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలను వేసిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు. #Krishna