ఢిల్లీ
తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ.
ఏపీలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ.
ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు.
ఏపీలోని రాజకీయ పరిణామాలపై అమిత్ షా-చంద్రబాబు భేటీలో ప్రస్తావన.
అనంతరం క్రెడాయ్ నేషనల్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.
