పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.
రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక కొర్రీలు పెడుతూ
నాణ్యతలేదని కొనుగోలుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా,
దళారులు తెచ్చిన పత్తిని మాత్రం దర్జాగా కొనుగోలు చేస్తున్నారు.
కష్టపడి పత్తి పంట పండించిన రైతులు నష్టపోతుంటే..
వారి వద్ద కొన్న దళారులు మాత్రం లక్షలు పోగేసుకుంటున్నారు.
