Home South Zone Telangana సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం |

సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం |

0

సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం

శనార్తి తెలంగాణ కోడంగల్

నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం సుల్తాన్ పూర్ గ్రామ సర్పంచ్ గ బాలపోల్లా వెంకటమ్మ,ఉప సర్పంచ్ గ గుడ్డిపిల్ల మహేశ్వరమ్మ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా సర్పంచ్ బాలపోల్లా వెంకటమ్మ మాట్లాడుతూ వార్డ్ మెంబర్లను గ్రామ ప్రజలను అందరిని కలుపుకొని పక్షపాతం లేకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ.

ఇంచార్జి తిరుపతి రెడ్డి దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రావు సహకారంతో మన గ్రామన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తా అని ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు కూడా అభివృద్ధికి ఆటంకం చేయకుండా అభివృద్ధికి సహకారం చేయాలనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version