Home Bharat వైద్య ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |

వైద్య ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |

0

👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు.
👉దరఖాస్తు చేసేందుకు డిసెంబరు 31.

యూపీహెచ్సీల్లో గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టు 1,
గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10, పీహెచ్సీల్లో గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16,
శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10

👉నోటిఫికేషన్ వివరాలను Apply Here !!! వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు.

#Sivanagendra

NO COMMENTS

Exit mobile version