చిత్తూరు జిల ్ ల ా పుంగనూరుల ో ముందస్తు క్రిస్మస ్ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏసుప్రభువును కీర్తిస్తూ పురవీధుల ్ ల ో ఆరాధనలు నిర్వహించారు.
ప్రజలు ఏసు చూపిన మార్గంల ో పయనించ ి దేవున ి దీవెనలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానిక ి పోలీసులు బందోబస్తు కల్పించారు. చర్ చ ఫాదర్స్, పలువురు ప్రజలు పాల్గొన్నారు
#కొత్తూరు మురళి.
