అటల్ విగ్రహావిష్కరణకు సీఎం చంద్రబాబు హాజరు |

0
6

అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు గారు.

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు