కర్నూలు : పాణ్యం :
కల్లూరు అర్బన్, 19వ వార్డ్ మారుతి నగర్ లో సీసీ రోడ్డు,జోహారాపురం మెయిన్ రోడ్ నందు గల చంద్రశేఖర్ నగర్, మల్లికార్జున ఫర్నిచర్ షాప్ నందు సీసీ రోడ్డు మరియు సోమిశెట్టి నగర్ హోసన్న మందిరం నుండి జోహారాపురం మెయిన్ రోడ్ వరకు
సీసీ రోడ్డు,రామ ప్రియ నగర్ లో సీసీ డ్రైయిన్ లు, అలాగే 20వ వార్డు, సనత్ నగర్, అంజనాద్రి టవర్స్ సీసీ డ్రైయిన్ లకు రూ. 2,65 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొని,ప్రారంభించిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.
