హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే |

0
1

జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే  నిర్వహించడం జరుగుతుంది అని DMHO డా అప్పయ్య తెలిపారు శనివారం

వేలేరు మండలం లోని 4 ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటి వరకు 11 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు  చేసినట్లు తెలిపారు జనవరి మొదటి వారంలో  నిర్ధారణ పరీక్షలు  పూర్తి చేసి వ్యాధి గ్రాస్తులకు  పూర్తి స్థాయి లో చికిత్స అందిస్తామన్నా రు