Home South Zone Andhra Pradesh తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ |

తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ |

0

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు

# కొత్తూరు ముర .

NO COMMENTS

Exit mobile version