Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneTelanganaహన్మకొండ లో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.|

హన్మకొండ లో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.|

హైదరాబాద్ :  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు.

ఈ నేపధ్యంలో హన్మకొండలో ఒక వ్యక్తిని బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా 432 గా రికార్డు అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.

2025 సంవత్సరంలో ఇదే హైయెస్ట్ రికార్డు అని పేర్కొన్న పోలీసులు.

#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments