Home South Zone Andhra Pradesh సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటనపై శనివారం మధ్యాహ్నం సిఐ సుబ్బారాయుడు .

తహసిల్దార్ రాము, ఆర్ అండ్ బి అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా జే టౌన్ వద్ద రోడ్డు ప్రమాదాల్లో పలువురు మరణించినట్లు సమాచారం# కొత్తూరు మురళి.

Exit mobile version