రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కడెం మండల విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ ఏఈ రామ్ సింగ్ తెలిపారు.
ఇప్పటివరకు అర్హులై ఉండి జీరో బిల్లు రానివారి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. గృహ జ్యోతి పథకానికి ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బిల్ రిసిప్ట్ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
# saketh
