వరంగల్ జిల్లా :
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
పడిదం ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.
గంజాయిని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి తీసుకువచ్చి మండలంలో విక్రయిస్తున్న ప్రదీప్.
మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం,
అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
#sandeep
