Home South Zone Andhra Pradesh జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు

జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు

0

_*జోరుగా కోడి పందాలు*_

*_కోర్టు తీర్పును లెక్క చేయని అధికారులు, నిర్వహకులు….._*

*_అటువైపు కన్నెత్తి చూడని అధికారులు….._*

*_ఇంత జరుగుతున్న తమకి ఎటువంటి సంబంధం లేదన్న చందంగా మారిన పోలీసుల తీరు….._*

_*కోడి పందాల ముసుగులో భారీ గ్యాంబ్లింగ్…..*_

*_కోడి పందాల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు….._*

_*కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, మూడు ముక్కలాట, తదితర గ్యాంబ్లింగ్ వంటి పాయింట్లు ఏర్పాటు చేసిన నిర్వహకులు…..*_

*_కోడి పందాల ముసుగులో పేకాట రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా కోనసాగుతున్న వైనం…._*

_*కోడి పందాలను సరదాగా వీక్షించేందుకు వచ్చిన వారిని ఆకర్షిస్తున్న నిర్వాహకులు…..*_
_జేబులు ఖాళీ చేసుకుంటున్న పందెం రాయుళ్లు….._*

NO COMMENTS

Exit mobile version