నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి టీమ్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు
. సీఐ రవినాయక్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గంటలోపే ఆసుపత్రికి చేర్చితే ప్రభుత్వం నుంచి రూ. 25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత, పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.
