విశాఖ పట్నం ఏవియన్ కాలేజీ పరిధి .రె ల్లి వీధి లో జరిగిన సంఘటన .వివరాలకు వెళ్లి తే స్థానిక నివాసం ఉంటున్న శ్రీరాములు కు మా రు డు ధ న రా జు .ని త్యా వసర వస్తువుల కోసం మంగళ వారం రాత్రి 8 గంటల సమ యం లో కీరా ణ షాపు కు వెళ్ళు తూ వుంటే మా ర్గ మధ్య ము లో గుర్తు తెలియని వ్యక్తులు .
అతి గా మద్యం సేవించి మద్యం మత్తులో ధన రాజు పై దాడి చేసి పారిపోయారు. ధనరాజు కు ముఖముపై తీవ్ర గాయాలు అయ్యాయి బాధితుడు రక్త స్రావం తో కింగ్ జార్జ్ ఆసుపత్రి లో చికిత్స పొందు తు న్నాని బాధితుడు వాపోయాడు. ఎవ్వరైనా నన్ను ఆదు కోవా లని. నాకు దిక్కు ఎవ్వరూ లేరని కన్నీ టీ పర్వవంతం అయ్యాడు
