ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు…..
పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల వ్యవహారం……
ఓ పక్క సంక్రాంతి సంబరాల్లో పోలీస్ సిబ్బంది తల మొనకలై ఉండగా చేతివాటం ప్రదర్శిస్తున్న చోరులు……
ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వాహనాలు చోరీకి గురవుతున్నాయి……
తాజాగా గత రాత్రి ఇంటిముందు నిలిపి ఉంచిన వాహనాన్ని చోరీ చేసిన వైనం…..
కాయా కష్టం చేసుకుని కొనుక్కున్న వాహనాలు చోరుల పాలవడంతో లబోదిబోమంటున్న వాహన యజమానులు……
రాత్రివేళ పోలీసు వారు ఎంత గస్తీ నిర్వహించిన కూడా నేషనల్ హైవే వరస దొంగతనాలకు పాల్పడుతున్న గంజాయి గ్యాంగులు…….
ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలు కూడా చోరీలకు గురవడంతో బోరుమంటూ విలిపిస్తున్న వాహన యజమానులు…..
ఇబ్రహీంపట్నంలో వరుసగా వాహనాల దొంగతనాలు…..
పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ రాత్రిపూట తిరిగి చోరీలకు పాల్పడుతున్న గంజాయి గ్యాంగులు……
వాహనాల చోరీలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం మైనర్లు ఉండడం గమనార్హం……
ఎంత సీసీ కెమెరాలు ఉన్న కూడా ఆగని వరుస వాహనాల చోరీలు…
ఇబ్రహీంపట్నంలో చెలరేగిపోతున్న గంజాయి మరియు వాహన చోరీలకు పాల్పడే గ్యాంగులు……
స్పెషల్ స్టోరీ…..
