మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు కమీషనర్ పెరిధిలోని పాలు ప్రాంతంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీలో మొత్తం 18 మంది పట్టుబాడ్డరు వారి పై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు సెంట్రల్ జోన్ పరిదిలో.
అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా వెస్ట్ జోన్ లో 1 కేసు, ఈస్ట్ జోన్ లో 2 కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపడం నేరమాని పోలీస్లు హెచ్చరించారు
