Home South Zone Telangana TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

0

TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం
తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం అందజేయనుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను డెలివరీ చేస్తారు.

ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.

NO COMMENTS

Exit mobile version