చీరాల: చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపన చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్ర నాథ్ గారు.
తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య AMC వైస్ చైర్మన్ ఎంఆర్ఎఫ్ రమేష్ , కౌన్సిలర్లు , అధికారులు , అవ్వరు శ్రీను దుర్గారావు పలమర్తి శ్రీను పుష్పాలరావు నందం శ్రీను కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
