Home South Zone Andhra Pradesh పట్టాభిపురంలో వ్యభిచార నిర్వహణపై టాస్క్ ఫోర్స్ రైడ్

పట్టాభిపురంలో వ్యభిచార నిర్వహణపై టాస్క్ ఫోర్స్ రైడ్

0

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పండరీపురం, 5వ లైను నందు ఆర్గనైజింగ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్ని SB CI 1 గారికి తెలియపరిచి

TASK FORCE CI గారి ఆదేశాల మేరకు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సిబ్బందితో రైడ్ చేియగా
1 ఆర్గనైజర్
3 మహిళ
2 విటుడు (మొత్తం 6 గురు వ్యక్తులు) పట్టుబడినారు.వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు,
రూ.1960/- నగదు సీజ్ చేయడం జరిగింది.

తగు చర్యల నిమిత్తం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వారికి విచారణ కొరకు అప్పగించడం జరిగింది..

NO COMMENTS

Exit mobile version