Home South Zone Andhra Pradesh కొడుకు కోసం తండ్రి వినతులు |

కొడుకు కోసం తండ్రి వినతులు |

0

కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న  కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలు కు వెళ్ళే ముందు విశాఖ పట్నం లో ఓల్డ్ పోస్టాఫీసు దగ్గర ఉన్న  కోట వీధికి చెందిన మైల పిల్లి తా తా రావు  జన సేన ఆవిర్భావం నుంచి పార్టీ నాయకుడు గా  పని చేస్తున్నా డు. ఈ రోజు డిప్యూటీ సిఎం పవణ్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భంగా .

తన కుమారుడు జోగింద్ర స్వామి నవ దీర్ గత 15 సంవత్స రాలు గా తల సేమియా వ్యా ది తో  బాధ పడు తున్నార నీ. నిరంతరమూ హైదరా బాదు కు 350 కేఎం. వెళ్లి అక్కడ ఆస్పత్రి లో వైద్యం చేయిస్తూ రోజు 12 మాత్రలు వేసుకొని ఉదయం సాయంత్రం వరకు తన పొట్ట మీద ఇంజెక్షన్ వేసుకొని  నిత్యం అందరిలా సాధారణ గా బతుకుతూ పోరాడుతున్నాడు. ఇంత కష్టం లో కూడా చదరంగం ఆట లో జిఎం అ వ్వా లాన్న లక్ష్యం తో గత ఏడా ది జిల్లా స్థాయి చదరంగం పోటీ లలో అండర్ 14

. ఉమ్మడి విశాఖ ఫస్ట్ వచ్చాడు. నా కుమారుడు అందరిలా జీవింప డానికి బీఎంటి  ఆపరేషన్ అవసరం అని వైద్యులు  అందుకు గానూ 30 లక్షలు ఖర్చు  అవు తుంది అని చెప్పారు ఈ సంగతి తెలుసుకున్న విశాఖ దక్షిణ ఎంఎల్ఏ వంశీ కృష్ణ శ్రీని వాస్ సిఎం ఆర్ ఎఫ్ కింద 8 లక్షలు సహాయం చేసి భరోసా ఇచ్చారు. కాబట్టి నాలాంటి పేద వాని పై కరుణించి నా బిడ్డ ఆపరేషన్ విషయం లో  మానవ దృక్పథం తో స్పందించి  ఆ దు కో గల రని  డిప్యూటీ సిఎం  గారిని కోరారు

NO COMMENTS

Exit mobile version