Home South Zone Andhra Pradesh మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.

మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.

0

మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, నివేదికలను ఆయన పరిశీలించారు. గర్భిణీ స్త్రీల సేవలు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, సీజనల్ వ్యాధుల నివారణ, పిల్లల టీకాలపై సమీక్షించారు.

NO COMMENTS

Exit mobile version