తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా ఎనికైనా సినియార్ న్య యావధి యెండల ప్రదీప్ ను న్యావదులు ఘనంగా సన్మానించారు.ఈ సంధర్బంగా సినీయర్ న్యావదులు ఆకుల రమేష్.మంతెన రాజేంద్రరెడ్డి మాట్లాడుతు.
దశబ్దళ పోరాటలు సకనాజనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందాని గుర్తుచేసారు.అటువంటియీ ఉద్యమకారుల సంఘానికి ప్రదీప్ అద్యక్షుడిగా ఎన్నిక రమణి హర్షం వ్యక్తమ్చేశారు.










