నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo స్వామివారికి శాస్త్రోక్తకంగా పూజలు చేసి నా అనంతరం అలయా ద్వారా లను మ్యూజిక్వేసినట్లు అలయ అధికారులు తెలియజేశారు.
గ్రహణ ముగిసినతరువాత సంప్రదాయా బాధంగా అలయాన్ని శుద్ధిచేసి భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తారని. తెలిపారు.










