నేడు చంద్రగ్రహణం
మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం
సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం
చంద్రగ్రహణం కారణంగా నేడు ఆలయాలు మూసివేత
తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకాతిరుమల..
ఇంద్రకీలాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలు మూసివేత
రేపు సంప్రోక్షణ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం…










