Home South Zone Andhra Pradesh మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.

మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.

0

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను గురువారం ఉత్తమ అవార్డు అందుకున్నారు. ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన రామాంజులు, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ఆసుపత్రి నర్సింగ్ హెడ్ మంజుల ప్రశంసించి, అవార్డును అందజేశారు. ఈ గుర్తింపు పట్ల ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు

NO COMMENTS

Exit mobile version