ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు “WWE గేమ్” రాజకీయాలే చేస్తున్నారు !
”నీవు కొట్టినట్లు చేయి – నేను ఏడ్సినట్లు చేస్తా”
ప్రజల చెవిలో పూలు పెడుదాము !
@ మనలో ఎవరం అధికారంలో ఉన్నా !
మన మన అవనీతుల మీద “తూ తూ మంత్రం” విచారణ ఉండాలి ?
మనం దోచుకున్న ఆస్తులకు భద్రత ఉండాలి @ Karunakar Deshayi ?










