నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులు

0
0

జిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం  గుడ్‌ఫారిడే సందర్బంగా  ప్రతేక ప్రార్థన లూ చెషారు. ఈ కార్యక్రమానికి.  బి.కరుపాకర్, అరుణ్ వారకుమార్,Ch సంగీత గ్రెజ్ మరియు క్రిష్టియన్ సోదరులు, సోదరిమానులు పలుగొన్నారు. సిచ్. జార్జ్ ప్రెసిడెంట్ ఇన్‌చార్జ్. యాస్. ప్రసనాకుమార్(bobg) గర్ల అధ్వర్యంలో ఎసుక్రిస్తు శిలువ మరణాని సంబందించి క్రైస్థావులు భక్తిశ్రద్ధలథో జరుపుకునే గుడ్ ఫ్రైడే  ప్రముక్యతను వివరించారు.తధనంతరం చార్చ్ సభ్యులు   ఉపవాస దీక్షల  విరామన ఎర్పటుచెసిన. పాండులు, మజిగా స్వికారించారు.