*పల్నాడుజిల్లా*
*చిలకలూరిపేట-ఓడరేవు హైవేపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం*.
*TVS XL బైక్ …. పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య కారు ఢీ*.
*కోల్డ్ స్టోరేజ్ లో వాచ్మెన్ గా పని చేసే సుధాకర్ (54) మృతి*.
*ప్రమాదం లో 300 అడుగులు మేర మృతదేహాన్ని రోడ్డు పై ఈడ్చుకెరెళ్లిన తహసీల్దార్ బ్రహ్మయ్య కారు*.










