వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా గడవకముందే పేకమేడల్లా కూలిపోతున్న రాతి గద్దెలు..!!
ఇది మేడారంలో జరిగిన ప్రమాదం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తితో చేసిన ప్రభుత్వ హత్య
వందల కోట్లు ఖర్చు చేశామని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి , సీతక్క… మీ నాణ్యత లేని నిర్మాణాల వల్ల ఇవాళ ఒక పూజారి బిడ్డ తన కాలును కోల్పోయి, జీవితాంతం వికలాంగుడిగా మిగిలిపోయాడు. ఆ పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?










