Pavan Kumar
|Subscribers
Liked videos
*🎥🏵తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)-సింగపూర్ బతుకమ్మ 2024 ప్రొమో📽🏵*
*🎶🏵 సింగపూరు కొచ్చే శివుని పెండ్లాము... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...🏵🎵*
ప్రముఖ తెలంగాణ జానపద *గాయని శిరీష (బావల్ల నా బావల్లా & యేమే పిల్లా అన్నప్పుడల్లా ఫేమ్)* పాడిన పాట.
*నిర్మాణం & సమర్పణ: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)*
ఇట్లు,
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)
*పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు..*
నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితులు సమాదులను కూల్చి వేసిన అధికారులు...
*ఎమ్మెల్యే కామెంట్స్ :-*
దళితుల సమాదులను కూల్చుతుంటే చోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవడం చాలా దుర్మార్గమైన చర్య.
ఎన్నో ఏళ్లుగా వారు తమ భూముల పత్రాలు ఉన్న నిరక్ష్యారాశ్యత వలన మ్యుటేషన్ గాని, పట్ట చేసుకోవడం గాని చేయలేదు.
ఇదే అధనుగా చేసుకుని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా కూలగొట్టారు.
ఈ మేరకు వారి ధర్నాకు మద్దతు తెలిపి దోషులను చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు.
నగరంలో లాండ్ ఆర్డర్ లేకుండా సమస్య నిర్ములన చేసేలా CP గారికి,రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేస్థానని అన్నారు.
దేశంలో గాంధీల పేర్ల మీద ఉన్న విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, ఎయిర్ పోర్ట్ లు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆస్తుల పేర్లు తీస్తే చాన్తాడు అంతా వుంటది. అవి సరిపోనట్టు తెలంగాణ ఇంకో విగ్రహం.
Central Government Schemes - 17
State Government Schemes - 49
Sports/Tournaments/Trophies - 26
Stadium and Sports Complex - 17
Peaks and Geographical Landmarks - 4
Airports/ Ports/Aviation Academies - 9
Power Plants - 4
Universities/Education Institutes - 99
Awards - 41
Scholarship/Fellowship - 17
National Parks/ Sanctuaries/ Museums - 17
Hospitals/Medical Institutions - 37
Institutions / Chairs / Festivals - 35
Roads/Buildings/places - 37
కొంపల్లి నారాయణ సిబిఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి. జి ఎం. గోపాల్ రెడ్డి, ఏ. జి. ఎం. పురుషోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ భార్గవి పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ...దేశ అభివృద్ధి, భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.. యువతను మంచి మార్గంలో నడిపించి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యతని గుర్తు చేశారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్ర పోషించిన వారికి బహుమతులు అందజేశారు. తదనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ గంగాధర్ నేహా ప్రేమ కుమారి అంబిక తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోయిన్ పల్లి బాపూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జంపన మాట్లాడుతూ... ఈ ఒక్కరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులుగా అవకాశం వస్తుందని గుర్తుచేస్తూ... ఉపాధ్యాయులుగా పాల్గొన్న పాఠశాల విద్యార్థులకు బహుమతులు. పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకీలకమని జ్ఞాన సంపన్నులైన అంకితభావం కలిగిన యువతను ఆ దేశ పాఠశాల కళాశాల కీలక దశల నుండే ఉపాధ్యాయులు కృషి చేస్తారన్నారు. జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్న మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను మరువకూడదన్నారు. ఈ కార్యక్రమంలో... హెడ్ మాస్టర్ ఆశీర్వాదం, పద్మావతి, సరితారాణి, శోభారాణి, హరినాథ్, అనితలు ఉన్నారు.
న్యూ బోయిన్ పల్లిలోని బాలుర పాఠశాల సమీపంలో గల విద్య గణపతి ఆలయ ఆవరణలో రానా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ నేతృత్వంలో నవరాత్రులలో పూజలు అందుకున్న గణనాథుడు మండపం నుండి భక్తుల జేజేల నడుమ అంబేద్కర్ చౌరస్తా, చిన్న తోకట్ట, యేడుగుల్లు, పెద్ద తోకట్ట, బాపూజీ నగర్ ద్వారా ... బోలో గణపతి మహారాజ్ కి జై, గణపతి పప్పా మోరియా.. భక్తి నినాదాల మధ్య అడుగడుగునా భక్తుల నిరాజనాలు అందుకుంటూ , యువతి యువకుల ఆనందోత్సాహాల మధ్య, మహిళా నేతలు డాన్స్ లు చేస్తూ శామీర్ పేట చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పూజించామని తెలియజేశారు. అండ్ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు, విద్యుత్ సిబ్బందికి, కంటోన్మెంట్ బోర్డ్ శానిటేషన్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ కాంగ్రెస్నాయకులు, దండుగుల యాదగిరి,బిజెపి నేతలు భానుక మల్లికార్జున్, బి ఎన్ శ్రీనివాస్ తో పాటు జిపి యువసేన ప్రతినిధులు, రాము గౌడ్, గోపి, రవీందర్, జంపన రవి, పవన్, రాజేష్, సిరాజ్, చోటు, మౌలా, వరప్రసాద్ మధు శశి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు, ఎమ్మెల్యే నాయిని....
కాకతీయ మెడికల్ కళాశాలలో డి.యం.ఇ నిధులతో రూ.345.00 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు మరియు గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ రూ.50లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,శ్రీమతి కొండ సురేఖ గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య గారు, ఎంపీ శ్రీమతి కడియం కావ్య గారు, GWMC మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,KUDA చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామిరెడ్డి గారు, కలెక్టర్ లు ప్రావీణ్య గారు, సత్య శారదా గారు, GWMC కమీషనర్ తానజీ వకాడే గారు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు....
దక్షిణ తెలంగాణలో అతి పెద్ద దవాఖానగా పేరుగాంచిన MGM దవాఖానలో ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ప్రయోజిత సింగ
వరంగల్ MGM / తేదీ :17/09/2024 - మంగళవారం.
దక్షిణ తెలంగాణలో అతి పెద్ద దవాఖానగా పేరుగాంచిన MGM దవాఖానలో ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ప్రయోజిత సింగిల్ డోనర్ ప్లేట్లెట్ సెంటర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహా నిర్మాణ, సమాచార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర అటవీ మరియు పర్యావరణం, మరియు ఎండోమెంట్స్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, వర్దన్నపేట శాసనసభ్యులు శ్రీ KR నాగరాజు గారు,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు,జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద, MGM సుపేరేండెంట్ శ్రీ మురళి మరియు తదితరులు ఉన్నారు.
Hyderabad సిటీ అంతట మోది గారు మరియు మంద కృష్ట్న మాదిగ విరి ఫోటోలతో దర్శనం,
ట్యాంక్ బండ్ చుట్టూ ఎక్కడ చూసిన ఫ్లెక్సీలే.
మరికొందరు ప్రజా నాయకుల్లో ఎవరికి న్యాయం చేకురుస్తున్నారు అనే ప్రశ్నలు నినాదాలు చేస్తున్న దృశ్యం మనము ఈఅంశాలన్నింటినీ వీడియో లో చూడవచ్చు
క్రీడలు భవిష్యత్తులో మానసిక ఆనందంతో పాటు జీవితంలో మనిషి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని అల్వాల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ దేవ్ అన్నారు. కమ్యూనిటీ వాలీబాల్ టోర్మెంట్ ను అల్వాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోల్నాక ప్లే గ్రౌండ్ లో SHO రాహుల్ దేవ్ శుక్రవారం ప్రారంభించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేయడం వల్ల పోలీసులతో స్థానికులతో స్నేహపూర్వక బంధం ఏర్పడింది. ఆటల వలన దేహ దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఇదో నాంది అవుతుందని, వ్యాయామంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, యువత ఎదుగుదల కోసం కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఈ పోటీల్లో.. పోలీస్ టీం, అల్వాల్ మీడియా టీం, లోతుకుంట టీం, గోల్నాక యూత్ క్లబ్, బాయ్స్ హై స్కూల్ ఓల్డ్ అల్వాల్, వైష్ణవి మాత టెంపుల్ టీం, కంటోన్మెంట్, అంబేద్కర్ నగర్ టీంలు పాల్గొన్నారు. పోలీస్ టీం, అల్వాల్ మీడియా టీం, మొదటి రెండు సెట్లలో చిరు సెట్ గెలిచిన ఫలితాన్ని తేల్చే మూడో సెట్ ఆడాయి. ఫైనల్ సెట్ లో మీడియా టీం కు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అల్వాల్ ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ చేసిన సర్వీస్ బాల్స్ మీడియా టీం ను ఉక్కిరి బిక్కిరి చేసాయి . దీనికి తోడు ఎస్సై శంకర్ గౌడ్.. తనదైన శైలిలో షార్ట్‌లు కొడుతూ మంచి పాయింట్స్ రాబట్టాడు. అల్వాల్ మీడియా టీం కూడా ప్రతిఘటించిన ఫలితం లేకపోయింది. అల్వాల్ పోలీస్ టీం రెండు - ఒకటి తో విజేతగా నిలిచి కప్ ను కైవశం చేసుకుంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ... సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లలో ఇలా వాలీబాల్ టోర్నమెంట్లు చేస్తామని చెప్పారు. అల్వాల్ గోల్నాక ప్లే గ్రౌండ్‌లో నిర్వహించిన కమ్యూనిటీ వాలీబాల్ టౌ ర్ణ మెంట్‌లో ఉత్సాహంగా పది జట్లు పాల్గొన్నారు. ఉత్తమ ఆటను ప్రదర్శించిన ఎస్సై శంకర్ గౌడ్ కు మేనేజ్‌మెంట్ మ్యాచ్ మెమొంటోను డిసిపి కోటిరెడ్డి ప్రదర్శన. గోల్నాక యూత్ క్లబ్ కు.. ప్రైస్ మనీని ఏసీపీ రాములతో పాటు కలిసిడిసిపి వేదిక. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఎస్హెచ్ఓ రాహుల్ దేవ్, ఎస్సై సురేష్, ఎస్సై శంకర్ గౌడ్. మరియు సిబ్బంది, గోల్నాక యూత్ క్లబ్ నిర్వాహకులు ఉన్నారు.
Ra j ender reddy fires on BRS LEADERS..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ, కాంగ్రెస్ నాయకుల దాడి అమానుషం.. TRS LEAD
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ, కాంగ్రెస్ నాయకుల దాడి అమానుషం.. TRS LEADER RAKESH REDDY
Bharat aawaz
సికింద్రాబాద్ : బేగంపేట పీఎస్ పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేసినట్టు.. ఉత్తర మండల డిసిపి సాధన రశ్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుడి నుండి 47 లక్షల విలువైన 59 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. రద్దీగా ఉండే మెట్రో రైల్వే, బస్‌ల పార్కింగ్ వద్ద నిలిపి ఉన్న వాహనాలను దొంగలించి ఇంజన్ నంబర్ తొలగించి, నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయికుమార్... కేవలం 90 రోజుల్లో 59 ద్విచక్ర వాహనాలను అపహరించినట్టు చెప్పారు. గూడెం కు చెందిన సాయికుమార్ తో పాటు అదనంగా ఉన్న, జగదీష్, హరికృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సులభంగా సంపాదించాలన్న ఉద్దేశంతో మూడు కమిషనరేట్ల మేరకు దొంగతనాలకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు పార్కింగ్ లో నిలిపి ఉంటే తమ వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ సూచించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సభ్యులకు రివార్డులను ప్రకటించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ఓ మహిళ జూనియర్ డాక్టర్ పై పేషంట్ సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. డాక్టర్ చేయి పట్టుకుని దాడికి గురైన మహిళా డాక్టర్ దృశ్యాలు అక్కడ సిసి టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. నిందితుడిని వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్ కుతరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భద్రతపై జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాజులరామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఈనెల 27 తారీకు అర్ధరాత్రి గాజుల రామారం LN బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన శివ. నరేష్ మొత్తం 15 మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నరేష్ అనే వ్యక్తిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒకటి. ఇంకా అతనికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక... పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నరేష్ సూత్రధారిగా ఉండి భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు. మరికొందరు ఇప్పుడు నరేష్ పై ఫిర్యాదులు చేస్తున్నారని తెలియజేశారు. గాజులరామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని, నరేష్ కు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా గత నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీ తోపాటు, 100 బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. ఇతనిపై రౌడీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలియజేశారు.
*సమస్యల కోసం నా కార్యాలయం రావడం కాదు, మీ సమస్యల పరిష్కారానికి నేనే నేరుగా డివిజన్లకి వస్తున్నా...*
singapore city view latest
వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అన్నరు ఏమైంది?
#ktr #ram anna fire #telangananews #bharataawaz
India under British rule before 1947 saw colonial exploitation, economic drain, and social upheaval. The struggle for independence led by figures like Gandhi culminated in liberation, marking a monumental shift in India's history.
#surakshabharataawaz #suraksha #BHARATAAWAZ
#britishrule #colonialindia #indianindependence #gandhi #freedomstruggle #decolonization #historicallegacy #britishcolonialism #preindependenceindia #IndianHistory