Raja_0099
Raja_0099

Raja_0099

      |      

Subscribers

   Latest videos

Raja_0099
1 Views · 4 months ago

⁣Lok Sabha Election Result: Congress leader Rahul Gandhi on Tuesday steps out of his car to hug a dedicated supporter waving the Congress flag outside the back gate of 12 Janpath.


#bharataawaz #rahulgandhi #12janpath #supporterhug #indianpolitics #congressparty #politicalgesture #heartwarmingmoment #indianews #political news #Bharataawaznews

Raja_0099
17 Views · 4 months ago

⁣Pak cricket team practice session today in Dallas USA. Pakistan cricket team practice in Grand Prairie today. babar azam practice In usa today. Muhammad Rizwan practice. pak team training in the USA. pak vs usa t20 world cup 2024.


#bharataawaz #latestsportsnews #pakcricket #sportsnews

Raja_0099
11 Views · 4 months ago

⁣Lok Sabha Election Result: The INDIA alliance is leading in Maharashtra and Tamil Nadu, with notable victories and tight races across these states. In Maharashtra, the INDIA Alliance is ahead in 27 seats, while the NDA leads in 20.


#bharataawaz #latestnews #lok sabha elections 2024 #tamilnadunews

Raja_0099
11 Views · 4 months ago

⁣Nitish Kumar meets PM Modi in Delhi ahead of 2024 Lok Sabha election results | Bihar CM Nitish Kumar met PM Narendra Modi at the latter's residence in Delhi today | Nitish Kumar Meets PM Modi Hours Before Lok Sabha Results, Mega Huddle in BJP Camp.


#bharataawaz #bihae cm #pm modi #latestnews #nitish kumar meews #lok sabha election 2024 results

Raja_0099
12 Views · 4 months ago

⁣TDP Activists Hoists Flag On Rushikonda|⁣AP Election Results 2024||Bharataawaz


#bharataawaz #tdp #results 2024 #latestnews #apnews

Raja_0099
8 Views · 4 months ago

⁣Lok Sabha Election 2024 Results: As Congress fights back and betters its 2019 tally in the Lok Sabha elections, Shiv Sena leader Sanjay Raut says that if Congress crosses 150 seats by itself, Rahul Gandhi will be the opposition's PM candidate

#bharataawaz #loksabhaelection2024 #⁣Congress #⁣Rahul Gandhi #latestnews

Raja_0099
24 Views · 4 months ago

⁣కష్టపడే వారికే కష్టం విలువ తెలుస్తుందన్న సామెతను గుర్తు చేస్తూ కమ్మరి కొలిమిలో నిప్పు రాజేస్తూ తన చిన్ననాటి వృత్తి నైపుణ్యాన్ని మరోసారి నెమరు వేసుకున్నారు ఓ పోలీసు ఉన్నతాధికారి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ DSPగా పని చేస్తున్న నాగేంద్ర చారి విధుల్లో భాగంగా.. చందుర్తి మండలం మల్యాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఉన్న కమ్మరి కొలిమి కంటపడటంతో ఆగారు. దగ్గరికి వెళ్లి ఆ కొలిమిలో పని చేస్తున్న పెద్ద మనిషితో మాట్లాడారు. కాసేపు వ్యవసాయ పనిముట్లను సానబెడుతూ తన చిన్నతనంలో నాన్నతో కులవృత్తిలో సాయపడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఆనందంలో మునిగిపోయారు.


#suraksha #latestnews #rajanna sircilla # ⁣InspiringStory #dsp

Raja_0099
8 Views · 4 months ago

⁣Becky Hill, who appeared on Radio 1's Big Weekend, performs her new single 'Outside of Love'


#beckyhill #outsideoflove #radio1 #bigweekend #newsingle #liveperformance #musicnews #popmusic #latestmusic #Bharataawaz

Raja_0099
8 Views · 4 months ago

⁣అరుణాచల్‌ప్రదేశ్‌లో.... మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారం నిలబెట్టుకుంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీకి 31 సీట్లు అవసరం
కాగా ఏకగ్రీవమైన పది స్థానాలు కలిపి....... 45 చోట్ల భాజపా విజయం సాధించింది. మరో స్థానంలో.. ఆధిక్యంలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ- NPEP 5 చోట్ల గెలిచింది. ఎన్సీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్........ 2 నియోజకవర్గాల్లో గెలిచింది. ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి... ఆధిక్యంలో ఉన్నారు. ముగ్గురు స్వతంత్రులు సైతం విజయం సాధించారు.


#bharataawaz #bjpretainspower #arunachalpradesh #thirdtermvictory #indianpolitics #bjp #electionresults #politicalnews #bharataawaztelangana #latestNews

Raja_0099
5 Views · 4 months ago

⁣లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ పోరులో... ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశం ఇవాళ తేలిపోనుంది. రెండంకెల సీట్లపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనే ఆసక్తికరంగా మారింది.
#bharataawaztelangana #bharataawaznews #bharataawaz #LatestNews⁣
#loksabharesults #politicaltension #elections2024 #indianpolitics #electionresults #highstakes #PoliticalParties

Raja_0099
7 Views · 4 months ago

⁣సార్వత్రిక ఎన్నికల్లో... 64.2 కోట్ల మంది ఓటేయడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.


#bharataawaz #worldrecord #voters #democracy #640millionvoters #election #recordbreaking #globalnews #latestnews

Raja_0099
7 Views · 4 months ago

⁣ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బంధానికి తెరపడింది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5 ప్రకారం… జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణకు 10 ఏళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది కేంద్రం.


#telangana #andhrapradesh #staterelations #india #Bharataawaz

Raja_0099
9 Views · 4 months ago

⁣రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ తోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపునకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఖైరతాబాద్ , జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.


#bharataawaz#ronaldo #votetally #electionpreparations #campaigns #politicalevents #electioncounting #latestnewas

Raja_0099
14 Views · 4 months ago

⁣Claudia Sheinbaum is elected Mexico's first woman president by a landslide, making history in a country plagued by rampant criminal and gender-based violence.


#claudiasheinbaum #mexicopresident #firstwomanpresident #milestoneachievement #womeninpolitics #GenderEquality

Raja_0099
9 Views · 4 months ago

⁣భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయని ప్రకటించింది. గద్వాల్, నగర్ కర్నూల్, నల్గొండలోకి ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.


#bharataawaz #telangananews #bharataawaz
#telangana #harvestseason #agriculture #seasonalbounty

Raja_0099
7 Views · 4 months ago

⁣Several commuters faced inconvenience after local train services on the Western Railway network were disrupted due to technical issues today. The train operations were disrupted after a cable was cut at the Borivali station in Mumbai.


#mumbaistation #localtrainservices #crowddisruption #publictransport #mumbaicommute #railwaydisruption #citytraffic #bharataawaz #LatestNews

Raja_0099
6 Views · 4 months ago

⁣కవిత జ్యుడీషియల్ రిమాండ్ జులై 3 వరకు పొడిగింపు.కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచిన అధికారులు దిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో కవిత రిమాండ్ పొడిగింపు. ఉత్తర్వులు ఇచ్చిన దిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టుఅనంతరం తిహాడ్‌ జైలుకు కవిత తరలింపు. దిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టుసీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మ.2 గం.కు విచారణ.


#mlckavitha #judicialremand #delhiliquorscam #legalproceedings #scaminvestigation #politicalfigure #judicialprocess #telangananews #Bharataawaz

Show more