srinath chary
|Subscribers
1
Latest videos
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వచ్చిన మంత్రికి ఏఎంసీ ఛైర్మన్ ముక్త జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్ శెట్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.