Shaik Masthan
Shaik Masthan

Shaik Masthan PRO

      |      

Subscribers

   Latest videos

Shaik Masthan
1 Views · 1 month ago

⁣వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

Shaik Masthan
3 Views · 1 month ago

⁣చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఈఓలీలారాణి.. స్కూల్ పై చర్యలకు
పైఅధికారులకు సమాచారం ఇచ్చామన్నారు

Shaik Masthan
3 Views · 2 months ago

*ఆర్ఎంపీల వైద్యంతో ప్రాణాలు పోతున్నా.. ప్రజలు వారి దగ్గరకు వెళ్లడం తగ్గలేదు*

Shaik Masthan
2 Views · 2 months ago

⁣అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గజారామం..
పట్టించుకోని అటవీశాఖ అధికారులు

Shaik Masthan
3 Views · 2 months ago

⁣ఆర్ఎంపి వైద్యుడి నిర్వాకం.. ప్రాణం విడిచిన ఇంటర్ విద్యార్థిని... ఆగ్రహంతో ఆసుపత్రిని ధ్వంసం చేసిన బాధితులు

Shaik Masthan
5 Views · 2 months ago

⁣పది రోజులుగా కరెంటు లేదు.. తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నామంటున్నా గ్రామస్తులు. కరెంట్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు

Shaik Masthan
7 Views · 2 months ago

⁣సరస్వతమ్మ అనే మహిళ మృతి... గత వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం

Shaik Masthan
5 Views · 2 months ago

వేలూరు CMC డాక్టర్ల బృందం పలమనేరు;పుంగనూరు
పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

Shaik Masthan
5 Views · 2 months ago

⁣దళితుల భూమి అగ్రకులస్తులు కబ్జా చేశారు తిరిగి వాళ్ళ భూమి
అప్పగించుకుంటే ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

Shaik Masthan
5 Views · 2 months ago

⁣కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారం గటనపై.. ప్రభుత్వాసుపత్రి వద్ద
వైద్యులకు సంఘీభావం తెలిపిన న్యాయవాదులు

Shaik Masthan
85 Views · 2 months ago

⁣పలమనేరు పరిధిలో... కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రమాదకరమైన కుక్కలను బంధించిన మున్సిపల్ అధికారులు

Shaik Masthan
9 Views · 2 months ago

⁣వక్ఫ్ బోర్డ్ భూములు కబ్జా అంటూ ఆరోపణలు గుప్పించిన బాధితులు...
పై స్థాయి అధికారులకు నివేదిక సమర్పించామన్న సైంటిస్ట్

Shaik Masthan
2 Views · 2 months ago

⁣చంద్రబాబన్న అమరన్న చల్లగా ఉండాలి.. మరో 20 ఏళ్లు టిడిపినే
గెలిపించుకుంటాం అంటున్న ప్రజలు

Shaik Masthan
16 Views · 2 months ago

⁣కలకత్తా వైద్య విద్యార్థి హత్యాచారం ఘటనపై ఎం.వి.ఆర్ కళాశాల
700 మంది విద్యార్థినీ విద్యార్థులతో ఆధ్యాపకుల బృందం భారీ ర్యాలీ... వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు

Shaik Masthan
2 Views · 2 months ago

⁣ఇకపై బయట ప్రదేశాలకు పిల్లలు లేని దంపతులు వెళ్లవలసిన
అవసరం లేదు

Shaik Masthan
10 Views · 2 months ago

⁣పట్టపగలు మహిళపై దాడి చేసి దొంగతనం చేసిన అగంతకుడు..
బాధిత మహిళ ఆసుపత్రి పాలు

Shaik Masthan
6 Views · 2 months ago

⁣కోల్కతా వైద్యురాలి రేప్& మర్డర్ ఘటనపై తీవ్రంగా ఖండించిన వైద్యులు

Shaik Masthan
2 Views · 2 months ago

⁣అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్.. పేదవాడి కడుపు
కొట్టాడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు

Shaik Masthan
7 Views · 2 months ago

⁣పలమనేరులో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మూడు సింహాలకు సెల్యూట్ చేసిన నాలుగో సింహం CI చంద్రశేఖర్

Shaik Masthan
2 Views · 2 months ago

⁣గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి గౌరవ వందనం చేసి
కుటుంబీకులకు మృతదేహం అందజేత

Show more