జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Pavan Kumar avatar   
Pavan Kumar
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... <br> <br>జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా... <br> <br>బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా,23 మందికి స్వల్ప గాయ..

 

 

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

 

జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా...

 

బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా,23 మందికి స్వల్ప గాయాలు...

 

రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడ్డ బస్సు...

 

బెంగళూరు నుంచి వరంగల్ కు వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన...

 

 క్షేత్రగాతులను జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...

 

సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్...

 

ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు,అధికారులు

No comments found